Telugu News: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

నిజామాబాద్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యతో తగాదా పడిన ఓ భర్త మద్యం మత్తులో కరెంట్ స్తంభం(Current pole) ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన సిరికొండ మండలంలోని కోమన్‌పల్లి గ్రామంలో జరిగింది. సుమన్ అనే వ్యక్తి భార్య భోజనం పెట్టడానికి నిరాకరించడంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మద్యం సేవించి గ్రామ శివార్లలోని విద్యుత్ స్తంభం ఎక్కి కిందకు దిగడానికి నిరాకరించాడు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారుక్కాడు. Read … Continue reading Telugu News: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త