Montha Cyclone Effect : అన్నదాతకు అపారనష్టం

తెలంగాణ రాష్ట్రాన్ని ‘మొంథా’ తుఫాన్‌ తీవ్రమైన వర్షాలతో ముంచెత్తింది. ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకిన తరువాత ఈ తుఫాన్‌ దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొచ్చింది. భారీ వర్షాలు, గాలుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. వరి, పత్తి, మిరప, మక్క, వంగ వంటి ప్రధాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంటలు కోత దశకు చేరుకున్న సమయంలోనే వర్షాలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పంట చేతికొచ్చిందని అనుకున్న సమయానికే ప్రకృతి … Continue reading Montha Cyclone Effect : అన్నదాతకు అపారనష్టం