Breaking News – Teacher Transfers: తెలంగాణ లో టీచర్ల బదిలీలకు భారీగా దరఖాస్తులు

తెలంగాణలో 317 జీవో కింద స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయుల సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడింది. ఈ క్రమంలో బదిలీల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారం ముగియగా, మొత్తం 6,500 అప్లికేషన్లు అందినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న టీచర్లకు ఈ ప్రక్రియ పునరుద్ధరణతో ఆశ కలిగించింది. Telugu News: Montha Cyclone: మొంథా తుపాన్‌ ప్రభావం – ఏపీలో భారీ వర్షాలు అందిన దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు (DEOs) … Continue reading Breaking News – Teacher Transfers: తెలంగాణ లో టీచర్ల బదిలీలకు భారీగా దరఖాస్తులు