Latest News: OG Movie: ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?.. హైకోర్టు సీరియస్

‘ఓజీ’ సినిమా (OG Movie) టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ, ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court)సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ డీవీవీ నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని మరోసారి హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. Dulquer Salmaan:కారు సీజ్ చేయడంతో కేరళ హైకోర్టును ఆశ్రయించిన దుల్కర్ నచ్చినట్లు పెంచుతూ పోతే … Continue reading Latest News: OG Movie: ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?.. హైకోర్టు సీరియస్