LIG flats for sale : హౌసింగ్ బోర్డు LIG ఫ్లాట్ల విక్రయానికి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (TGHB) మధ్యతరగతి మరియు అల్ప ఆదాయ వర్గాల ప్రజలకు శుభవార్త వినిపిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 339 ఎల్‌ఐజీ (LIG – Low Income Group) ఫ్లాట్లను విక్రయించాలని నిర్ణయించింది. సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకునే సామాన్యులకు ఇది ఒక మంచి అవకాశమని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో సరసమైన … Continue reading LIG flats for sale : హౌసింగ్ బోర్డు LIG ఫ్లాట్ల విక్రయానికి రంగం సిద్ధం