Telugu News: Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల హాట్‌ఫైట్
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు( Sarpanch Elections) ఎన్నో విచిత్ర పరిణామాలకు వేదికగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పంచాయతీలో ఒక వినూత్న ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ పదవిని గెలుచుకోవాలంటే తనతో పాటు తన భార్య కూడా పోటీలో ఉండాలని జ్యోతిష్య సలహా రావడంతో స్థానిక అభ్యర్థి నారగోని మహేష్, తన సతీమణి నారగోని శ్రీలతకూ నామినేషన్ దాఖలు(Filing of nomination) చేయించారు. శనివారం విడుదలైన నమూనా బ్యాలెట్ పేపర్‌పై భార్యాభర్తలిద్దరి పేర్లు కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి … Continue reading Telugu News: Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల హాట్‌ఫైట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed