Medaram Jatara : ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ములుగు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, స్థానిక అవసరాలకు అనుగుణంగా జనవరి 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా సాధారణ సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, అన్ని రకాల విద్యా సంస్థలకు (పాఠశాలలు, కళాశాలలు) వర్తిస్తుందని స్పష్టం చేశారు. జాతర ప్రాముఖ్యతను గుర్తించి స్థానిక ప్రజలు, సిబ్బంది … Continue reading Medaram Jatara : ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు