Latest News: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు

గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన అభ్యంతరాల గడువు నేటితో ముగియాల్సి ఉండగా, తెలంగాణ హైకోర్టు( High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన న్యాయస్థానం, అభ్యంతరాల గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలంటే ప్రజలకు సరైన సమాచారం అందుబాటులో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. Read also: Indian Railways: రైలు ప్రయాణంలో లగేజీ … Continue reading Latest News: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు