Latest News: TG High Court: రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath) పై అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు (TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. Read Also: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణ అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టు (TG High Court) లో ఓ … Continue reading Latest News: TG High Court: రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం