News Telugu: Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చేసిన ఆరోపణలు కొత్త మలుపు తిప్పాయి. ఈ ఘటన అసలు ఎదురుకాల్పులు కాదని, పోలీసులే తమ నాయకులను ముందుగా అదుపులోకి తీసుకుని తర్వాత అడవిలో హతమార్చి ఎన్‌కౌంటర్‌గా చూపించారని లేఖలో పేర్కొన్నారు. కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, (HIdma) ఆయన సహచరి రాజే మరియు కొంతమంది వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లిన సమయంలోనే ఈ మొత్తం పరిణామం జరిగిందని తెలిపారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో కొందరి ఇచ్చిన … Continue reading News Telugu: Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ