Telugu News: Heavy Traffic: దసరా పండుగ.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ నరకం

దసరా పండుగ సందర్భంగా నగరవాసులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లడంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలు కూడా భారీగా రోడ్ల మీదకు రావడంతో విజయవాడ హైవేపై(highway) ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హయత్ నగర్ ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. అదే విధంగా, ఉప్పల్ చౌరస్తా వద్ద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Read Also: Crime: అంబులెన్స్ డ్రైవర్ పై పోకిరీల అరాచకం.. … Continue reading  Telugu News: Heavy Traffic: దసరా పండుగ.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ నరకం