Latest News: TG Weather: తెలంగాణ లో నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ (Telangana) లో వర్షాలపై మరోసారి వాతావరణ శాఖ అధికారుల కీలక హెచ్చరిక వెలువడింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) కూడా ప్రకటించింది. Telangana: తెలంగాణలో పత్తి రైతులకు సర్కార్ శుభవార్త ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం … Continue reading Latest News: TG Weather: తెలంగాణ లో నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు