Latest News: HCA: హెచ్‌సీఏలో లంచాల కలకలం

హైదరాబాద్‌(Hyderabad) క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA)లో మరోసారి వివాదం చెలరేగింది. యువ క్రికెటర్ల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఉప్పల్ పోలీసులు సెలక్షన్ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు.అండర్‌–19, అండర్‌–23 లీగ్‌లలో అవకాశం కల్పించేందుకు కమిటీ సభ్యులు లంచాలు డిమాండ్ చేశారని పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Read also: 4 Tales : ఓటిటి లో అదరగొడుతున్న 4 టేల్స్ సిరీస్ … Continue reading Latest News: HCA: హెచ్‌సీఏలో లంచాల కలకలం