Phone Tapping Case : ముగిసిన హరీశ్ రావు విచారణ

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ (SIT) అధికారులు మాజీ మంత్రి హరీశ్ రావును సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుంచి సుమారు 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు పాత్ర ఏమిటి? నిఘా పరికరాల కొనుగోలు లేదా సమాచార సేకరణలో ఆయనకు … Continue reading Phone Tapping Case : ముగిసిన హరీశ్ రావు విచారణ