Harish Rao criticism : 2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

Harish Rao criticism : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు.రెండు సంవత్సరాల్లో 116 మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో ఆసుపత్రులు పాలయ్యారని, ఇది “విజన్ 2047 కాదు… పిల్లలకు పాయిజన్ 2047” అని వ్యాఖ్యానించారు. బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకులంలో కలుషిత (Harish Rao criticism) భోజనం చేసుకున్న 90 మంది విద్యార్థులను పరామర్శించిన తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ— Read also: Actress … Continue reading Harish Rao criticism : 2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…