Latest News: Harish Rao: స్పీకర్ నిర్ణయంతో రాజ్యాంగంపై చెలరేగిన రాజకీయ దుమారం

తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఇటీవల వెలువరించిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. Read also: Stock Market: వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు రాహుల్ గాంధీ నినాదాలు – క్షేత్రస్థాయి వాస్తవాలు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో ముందుకు … Continue reading Latest News: Harish Rao: స్పీకర్ నిర్ణయంతో రాజ్యాంగంపై చెలరేగిన రాజకీయ దుమారం