Harish Rao allegations : బొగ్గు స్కామ్ భయమా? హరీశ్ రావు ఆరోపణలు కలకలం!

Harish Rao allegations : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణ తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది పాత్ర త్వరలో బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ విచారణ పేరుతో హడావిడి చేశారని … Continue reading Harish Rao allegations : బొగ్గు స్కామ్ భయమా? హరీశ్ రావు ఆరోపణలు కలకలం!