Singareni : సింగరేణిలో సీఎం రేవంత్ స్కామ్ లకు పాల్పడ్డారని హరీష్ రావు సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి సంస్థ వేదికగా కొత్త వివాదం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేసారు. సింగరేణి సంస్థలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని హరీశ్ రావు ఆరోపించారు. సాధారణంగా దేశవ్యాప్తంగా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సగటున రూ. 3 నుండి 3.5 కోట్లు ఖర్చవుతుందని, కానీ సింగరేణి స్వయంగా భూమిని కేటాయించినప్పటికీ, గోల్డ్ … Continue reading Singareni : సింగరేణిలో సీఎం రేవంత్ స్కామ్ లకు పాల్పడ్డారని హరీష్ రావు సంచలన ఆరోపణలు