Telugu News: Harish Rao:ప్రభుత్వ అలసత్వమే వరద దుస్థితికి కారణం

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాతావరణ శాఖ(Meteorological Department) ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా, ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. Read Also: TGSRTC: MGBS నుంచి బస్సుల రాకపోకలు బంద్..కారణం ఏంటంటే? “ప్రభుత్వం సమన్వయం లోపించింది” వరద పరిస్థితులను అంచనా వేయడంలో, ప్రణాళికలు రచించడంలో, విభాగాల మధ్య సమన్వయం … Continue reading Telugu News: Harish Rao:ప్రభుత్వ అలసత్వమే వరద దుస్థితికి కారణం