Latest News: Hanumakonda: అన్నం పెట్టని కొడుకు.. కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తండ్రి

వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు వారి సంతానం ప్రేమ, గౌరవం పొందాలని ఆశపడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో, పిల్లలు ఆస్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ తల్లిదండ్రులను వదిలేస్తారు.వృద్ధాప్యంగా వారికి ఆసరాగా ఉండాల్సింది పోయి అనాథలుగా వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. Read Also: Jubilee Hills by-election: ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన చర్యలు! హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ కుమారుడు కూడా తన తండ్రిని అలాగే వదిలేశాడు. బుక్కెడు బువ్వ పెట్టకుండా అనాథను చేశాడు.వివరాల్లోకి వెళితే.. ఎల్కతుర్తికి చెందిన గోలి … Continue reading Latest News: Hanumakonda: అన్నం పెట్టని కొడుకు.. కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తండ్రి