Hanumakonda: తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

హనుమకొండ (Hanumakonda) జిల్లాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కాలేజీ తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఓ లెక్చరర్‌ ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కమలాపూర్ మండలంలో ఉన్న మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్నబోయిన శ్రీశైలం.. ఇవాళ గుండెపోటుతో చనిపోయారు.సోమవారం ఉదయం విద్యార్థులకు అటెండెన్స్ తీసుకున్న నన్నబోయిన శ్రీశైలం.. పాఠం ప్రారంభించగానే ఒక్కసారిగా గుండెపోటు కు గురయ్యారు. Read Also: Karnataka: అత్తింటి వేధింపులు.. … Continue reading Hanumakonda: తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు