Latest News: Hanumakonda: హనుమకొండలో విద్యార్థి మృతి కలకలం

వరంగల్ జిల్లా హనుమకొండ(Hanumakonda) నయీంనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న తేజస్వి పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి సురజిత్ ప్రేమ్ (9) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. ఉదయం ఇంటి నుండి ఆరోగ్యంగానే వెళ్లిన బాలుడు, తరగతిలో ఉన్నపుడు ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పితో బాధపడటం ప్రారంభించాడు. Read also: Deepfake: డీప్‌ఫేక్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. తక్షణమే పాఠశాల సిబ్బంది బాలుణ్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా(Brain death) ప్రకటించారు. తల్లిదండ్రులు ఈ మరణంపై … Continue reading Latest News: Hanumakonda: హనుమకొండలో విద్యార్థి మృతి కలకలం