Hanumakonda crime: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

తెలంగాణ(Telangana)లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. హనుమకొండ(Hanumakonda crime) జిల్లా ఆత్మకూరు మండలంలో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తితో దాడి (attack) చేసిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, మండల కేంద్రానికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత నుంచి రవి తన భార్యను అనుమానించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. Read Also: Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై … Continue reading Hanumakonda crime: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త