vaartha live news : Group 1 Results : గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత గ్రూప్‌-1 (Group 1 Results) సర్వీసుల తుది ఫలితాలను ప్రకటించింది. మొత్తం 563 ఖాళీలలో 562 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైంది. మరో ఒక పోస్టు మాత్రం న్యాయపరమైన వివాదం కారణంగా విత్‌హెల్డ్‌లో ఉంచబడింది.అభ్యర్థుల తుది ఎంపిక పోస్టుల ప్రాధాన్యత క్రమం, మెయిన్స్‌ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, రోస్టర్‌ విధానం ఆధారంగా జరిగింది. గత సంవత్సరం అక్టోబర్‌ 21 నుంచి … Continue reading vaartha live news : Group 1 Results : గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదల