Breaking News – DWCRA Womens : తెలంగాణ డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు (SHG) ప్రోత్సాహం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం, తాజాగా మహిళా సంఘాలకు ఊరటనిస్తూ రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది. సోమవారం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి … Continue reading Breaking News – DWCRA Womens : తెలంగాణ డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త..