Gram panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు…

Gram panchayat elections : మక్తల్/హైద‌రాబాద్: గ్రామాల సమగ్ర అభివృద్ధికి సామర్థ్యవంతులైన నాయకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని హెచ్చరించారు. మక్తల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకొని తమపై విశ్వాసం ఉంచారన్నారు. (Gram panchayat elections) … Continue reading Gram panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు…