Telugu News: Gram Panchayat elections: కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్) నగారా మోగడంతో రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాలోని మొత్తం 260 గ్రామ పంచాయతీలు, 2,268 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. … Continue reading Telugu News: Gram Panchayat elections: కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్