Latest News: KTR: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫార్ములా–ఈ కార్ రేసు కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణలో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) ను ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. Read Also: Delhi Crime: టీచర్ల వేధింపులు తట్టుకోలేక..10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఏసీబీకి అధికారిక అనుమతి ప్రభుత్వం … Continue reading Latest News: KTR: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం