Dec 31st : మందు బాబులకు కిక్క్ ఇచ్చే న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీన మద్యం విక్రయాలకు సంబంధించి కీలకమైన జీవోను జారీ చేసింది. సాధారణంగా రాత్రి సమయంలో ముగిసే మద్యం అమ్మకాల వేళలను ఈ ప్రత్యేక సందర్భం కోసం పొడిగించింది. దీని ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు (Retail Shops) అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ఇక బార్లు, క్లబ్బులు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు మరియు ప్రత్యేక అనుమతి పొందిన ఈవెంట్లలో మద్యం … Continue reading Dec 31st : మందు బాబులకు కిక్క్ ఇచ్చే న్యూస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed