Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

Godavari Pushkaralu: తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న గోదావరి పుష్కరాల (2027) కోసం ప్రభుత్వం ఇప్పుడే ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది. ‘దక్షిణ కుంభమేళా’గా పిలుచుకునే ఈ మహా క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన … Continue reading Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు