Telugu News: Global Summit2025: ఫ్యూచర్ సిటీపై CM రేవంత్ బిగ్ స్టెప్

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Global Summit2025) ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రతినిధులు, అంబాసిడర్లు హాజరయ్యే అవకాశం ఉన్నందున కార్యక్రమం నిర్వహణ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. సమ్మిట్‌కు సంబంధం లేని వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. పాస్‌లు ఉన్న అధికారులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని, … Continue reading Telugu News: Global Summit2025: ఫ్యూచర్ సిటీపై CM రేవంత్ బిగ్ స్టెప్