News Telugu: Global Summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సినీనటుడు నాగార్జున (NAGARJUNA) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌ అభివృద్ధిలో తాను కూడా దశాబ్దాలుగా భాగస్వామినేనని గుర్తుచేసుకున్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ రాష్ట్రానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ ప్రముఖులు కలిసి మరో ఆధునిక స్టూడియో నిర్మించాలనే చర్చలు సానుకూలంగా సాగడం ఎంతో మంచి పరిణామమని తెలిపారు. Read also: Dileep: లైంగిక వేధింపుల కేసు.. నటుడు … Continue reading News Telugu: Global Summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు