Girls Welfare: సిద్దిపేట సర్పంచ్ ఆడపిల్లలకు రూ.5,000 FD పథకం

సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి పేద కుటుంబాల్లో ఆడపిల్ల(Girls Welfare) పుట్టిన ప్రతీ ఇంటికి రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఇవ్వాలని ప్రకటించారు. ఈ పథకం ద్వారా చిన్నపిల్లల భవిష్యత్ విద్య, వైద్య, ఇతర అవసరాలను తీర్చేలా సురక్షిత నిధి ఏర్పరచడమే లక్ష్యం. Read also: Irrigation Projects: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలకు ఏపీ ఖండన సర్పంచ్ మాట్లాడుతూ, “ఆడపిల్లల భవిష్యత్‌కి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రధాన … Continue reading Girls Welfare: సిద్దిపేట సర్పంచ్ ఆడపిల్లలకు రూ.5,000 FD పథకం