Telugu News: GHMC Counseling: రసాభాసగా కొనసాగిన కౌన్సిలింగ్ సమావేశాలు

జీహెచ్ఎంసీ(GHMC Counseling) కౌన్సిల్ సమావేశం వేడెక్కింది. సమావేశం ప్రారంభంలో వందేమాతరం మరియు ‘జయ జయ హే తెలంగాణ’ గీతాల సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యే లేచి నిలబడకపోవడంతో బీజేపీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Read Also: Vemulawada:నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం తప్పిన ప్రమాదం నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు(BJP corporators) కుర్చీలపైకి ఎక్కి ఆందోళన నిర్వహించారు. దీనికి ప్రతిస్పందనగా మజ్లిస్ నేతలు కూడా ఎదురుదాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల ప్రవర్తనపై … Continue reading Telugu News: GHMC Counseling: రసాభాసగా కొనసాగిన కౌన్సిలింగ్ సమావేశాలు