Gas Cylinder Shortage: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Gas Cylinder Shortage: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న గ్యాస్ కొరత వార్తలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. సూర్యాపేటలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో గృహ అవసరాలకు వాడే (Domestic) గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. కేవలం వాణిజ్య (Commercial) అవసరాలకు వాడే సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు. Read Also: Kavitha CBI … Continue reading Gas Cylinder Shortage: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ