Ganja Seized: శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

రూ.3.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం Ganja Seized: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Rajiv Gandhi International Airport) కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిం చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం, హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా ఎయిర్ ఏషియా ఏకే-069 విమానంలో హైదరాబాద్కు వచ్చిన … Continue reading Ganja Seized: శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత