Gandhi Hospital: రోగ నిర్ధారణ పరీక్షలు గగనమే..

Gandhi Hospital: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్పత్రులైన గాంధీ, ఉస్మానియా లాంటి ఆస్పత్రులలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఇందుకు తగ్గట్టు గా మాత్రం సదుపాయాలు మెరుగుపడడంలే దు. గత కొంత కాలంగా ఈ ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం వచ్చే రోగులకు వైద్యులు వైద్య సేవలను విస్తరించాలని ప్రయత్నించినప్పటికి అందుకు అవసరమైన మేరకు వైద్య పరికరాలు అందుబాటులో ఉండ డం లేదని తెలుస్తోంది. Read Also : Telangana … Continue reading Gandhi Hospital: రోగ నిర్ధారణ పరీక్షలు గగనమే..