ACB raid Telangana : గజ్వేల్ తహసీల్దార్ అరెస్ట్ రూ.4 కోట్ల ఆస్తులు వెలుగులోకి
ACB raid Telangana : సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమతం శ్రవణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. మూడు చోట్ల ఏసీబీ సోదాలు కరీంనగర్‌లోని హిందూపూర్ కాలనీలో ఉన్న శ్రవణ్ కుమార్ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష్మీనగర్‌లోని ఆయన తండ్రి, సోదరి ఇళ్లలో కూడా తనిఖీలు … Continue reading ACB raid Telangana : గజ్వేల్ తహసీల్దార్ అరెస్ట్ రూ.4 కోట్ల ఆస్తులు వెలుగులోకి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed