Vehicle Registration : నేటి నుండి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరగాల్సినపనిలేదు !!

తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చింది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఆర్టీవో (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని నేటి నుండి అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవడం, వాహనాన్ని తనిఖీ కోసం ఆర్టీవో కార్యాలయానికి తీసుకెళ్లడం వంటి పనుల కోసం వినియోగదారులు చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. తాజాగా మాదాపూర్‌లో నిర్వహించిన … Continue reading Vehicle Registration : నేటి నుండి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరగాల్సినపనిలేదు !!