Free sarees scheme: తెలంగాణ ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఉచిత చీరల పంపిణీ

తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ప్రభుత్వం అందించే ఉచిత చీరల పంపిణీ కార్య‌క్ర‌మం వేగంగా ముందుకు సాగుతోంది. మొత్తం 61 లక్షల చీరల పంపిణీకి(Free sarees scheme) ప్రభుత్వం రూ. 318 కోట్ల బడ్జెట్ కేటాయించగా, దీని ద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు భారీ ఉపాధి లభించింది. ప్రస్తుతం దాదాపు 50 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరగా, మిగిలిన స్టాక్‌ను త్వరగా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుతున్నారు. Read Also:  DK Shivakumar: … Continue reading Free sarees scheme: తెలంగాణ ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఉచిత చీరల పంపిణీ