News Telugu: Free Bus: ఫ్రీ బస్సు పథకం ఈ రోజుకి రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంది..

తెలంగాణ (Telangana) ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం రెండేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి, 8,459 కోట్ల విలువైన ప్రయాణ సౌకర్యాన్ని పొందగలిగారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఉపాధి పనులు, ఆసుపత్రులు, పుణ్యక్షేత్రాల సందర్శనలు, కుటుంబ అవసరాల కోసం సులభంగా వెళ్లగలిగారు. Read also: Vijay Diwas: డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు The free bus … Continue reading News Telugu: Free Bus: ఫ్రీ బస్సు పథకం ఈ రోజుకి రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంది..