Flood Effect : మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
హైదరాబాద్ (Hyderabad) మహానగరంపై కురుస్తున్న అతివృష్టి వర్షాలు నగర రహదారులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉస్మాన్‌సాగర్ నుంచి భారీగా నీటి విడుదల జరగడంతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావం మూసారాంబాగ్ బ్రిడ్జిపై స్పష్టంగా కనిపిస్తోంది. అంబర్‌పేట పరిసరాల్లోని మూసారాంబాగ్ వంతెన(Moosarambagh Bridge)పై వరదనీరు పోటెత్తడంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త … Continue reading Flood Effect : మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed