News Telugu: TG: తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్‌.. 24 న భూమి పూజ చేయనున్న రేవంత్

వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని హకీంపేటలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొలి సైనిక్ స్కూల్ స్థాపనకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) భూమిపూజ నిర్వహించనున్నారు. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఏర్పడనున్న ఈ పాఠశాల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ నియమించిన నిపుణుల బృందం స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి సానుకూలంగా స్పందించింది. Read also: Hyderabad … Continue reading News Telugu: TG: తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్‌.. 24 న భూమి పూజ చేయనున్న రేవంత్