Fire Accident:మూసాపేట ఐసీడీలో భారీ అగ్ని ప్రమాదం – విదేశీ లిక్కర్ బాటిళ్లు బూడిద

హైదరాబాద్‌లోని మూసాపేట ఇన్లాండ్ కంటైనర్ డిపో (ICD)లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విదేశీ లిక్కర్ బాటిళ్లు మరియు ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో గోడౌన్‌లోని వస్తువులపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా, రెండు ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో వేలాది లిక్కర్ … Continue reading Fire Accident:మూసాపేట ఐసీడీలో భారీ అగ్ని ప్రమాదం – విదేశీ లిక్కర్ బాటిళ్లు బూడిద