Telugu News: Fire Accident: అగ్నికి కాలి బూడిదైన కేఫ్!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) రోడ్డు నెం. 45లో ఉన్న ప్రముఖ హార్ట్ కప్ కేఫ్ (Heart Cup Cafe) అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. 2025 అక్టోబర్ 24 శుక్రవారం ఉదయం జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో కేఫ్(Cafe) పూర్తిగా కాలి బూడిదైంది. అయితే, ఈ కేఫ్ కొంతకాలంగా మూసివేయబడి ఉండటంతో, ప్రమాదం సమయంలో లోపల ఎవరూ లేరు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. Read Also: Bison: ‘బైసన్‌’ … Continue reading Telugu News: Fire Accident: అగ్నికి కాలి బూడిదైన కేఫ్!