Breaking News – Fire Accident : సూర్యాపేట వద్ద మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భయానక బస్సు ప్రమాదం సంభవించింది. విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘విహారి ట్రావెల్స్’కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఆ సమయంలో హైదరాబాద్ వైపుకు ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా వెనుక భాగంలో పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కకు ఆపాడు. ఆ సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితి అత్యంత విషమంగా … Continue reading Breaking News – Fire Accident : సూర్యాపేట వద్ద మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed