FIR at Door Step : ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు
తెలంగాణ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రవేశపెట్టిన ‘FIR ఎట్ డోర్ స్టెప్’ విధానం విజయవంతంగా ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా గాగిల్లాపూర్‌లో ఈ పద్ధతిలో తొలి కేసు నమోదైంది. ఒక వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగిందని డయల్ 100కు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి బాధితుడి ఇంటికి చేరుకున్నారు. సాధారణంగా ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, పోలీసులు స్వయంగా … Continue reading FIR at Door Step : ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed