Finance: కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానా
సర్కార్కు చేరిన కాగ్ నివేదిక హైదరాబాద్ : తెలంగాణ (Finance) రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. తెలంగాణ (TG) మొత్తం ఆదాయ వసూళ్లు రూ.1,24,911.19 కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలైన 5.2,29,720. 635 54.38. 2024-2555 ఇదే కాలంలో సాధించిన 50.76 శాతం కంటే 3.62 శాతం మెరుగుదల చోటు చేసుకుంది. ఖర్చుల విషయానికొస్తే రూ.1,77,204.16 కోట్లకు చేరుకుంది. ఇది బడ్జెట్ మొత్తంలో 67.25 శాతం. గత సంవత్సరం ఇది 61.87 శాతం … Continue reading Finance: కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed