Telugu News: Fee reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలురూ.10వేల కోట్లు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఫీజు(Fee) రీయింబర్స్‌మెంట్(Reimbursement) బకాయిల వివాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడేళ్లకి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఏటా రూ.2,500 కోట్ల చొప్పున మొత్తం రూ.7,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది బకాయిలు కూడా కలిపితే … Continue reading Telugu News: Fee reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలురూ.10వేల కోట్లు!