Accident : ఖమ్మం జిల్లా తల్లాడ లో ఘోర ప్రమాదం , ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. అంజనాపురం సమీపంలోని శంకర్ దాబా వద్ద వేగంగా వస్తున్న కారు, లారీ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం ప్రకారం కారులో ప్రయాణిస్తున్న వారు ఒడిశాలో జగన్నాథ యాత్రను ముగించుకుని తమ స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. చీకటిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు … Continue reading Accident : ఖమ్మం జిల్లా తల్లాడ లో ఘోర ప్రమాదం , ఇద్దరు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed